Добро пожаловать
Вход / Регистрация

తెనాలి పౌరుషం చూపించిన షార్ట్ ఫిల్మ్ | Veerasthali Short Film | Rathnakar Kanaparthy | Volga Videos

Спасибо! Поделитесь с друзьями!

URL

Вам не понравилось видео. Спасибо за то что поделились своим мнением!

К сожалению, только зарегистрированные пользователи могут создавать списки воспроизведения.
URL


Добавлено от В Фильмы
6 Просмотры

Описание

తెనాలి పౌరుషం చూపించిన షార్ట్ ఫిల్మ్ | Veerasthali Short Film | Rathnakar Kanaparthy | Volga Videos

ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పుడు ఒక లెక్క....
తెనాలి అంటే తెలివి
తెనాలి అంటే తెగువ
తెనాలి అంటే పోరాటం
తెనాలి అంటే తెగింపు
తెనాలి అంటే మంచితనం
కానీ తేడా వస్తే బాంబు లా పేలే ఉద్యమ స్ఫూర్తి.
ఆ స్ఫూర్తి పేరు “రామయ్య.” 1909లో అప్పటిదాకా ఆదర్శ రైతుగా ఉన్న చుక్కపల్లి రామయ్య.... బ్రిటిష్ వాళ్ళను తెనాలి నుండే కాదు...దేశం నుండి తరిమేయ్యడానికి “బాంబుల రామయ్య” గా మారాడు... కాదు... తనే ఒక బాంబులా పేలాడు.
తెనాలి వ్యక్తి పేల్చిన ఆ బాంబు శబ్దం లండన్, బెర్లిన్ లో ప్రసారం అయ్యే రేడియో లో ప్రతిధ్వనించింది. ఇక అప్పటినుండి ఉద్యమకారులు, ప్రజలు అతన్ని “బాంబుల రామయ్య” అని పిలవడం మొదలుపెట్టారు. ఇక, బ్రిటీష్ సైన్యం అతన్ని కుట్రపూరితంగా అరెస్ట్ చేసి అండమాన్ కు పంపించింది. తెలుగుజాతి ముద్దుబిడ్డ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు స్వయంగా రామయ్య కేసు వాదించడానికి పూనుకున్నారు.
ఆతర్వాత ఏమైంది.?
రామయ్యకు ఉరిశిక్ష వేశారా.? లేక యావజ్జీవ శిక్ష వేసారా.?
రామయ్య, అతని అనుచరులు ఏమయ్యారు.?
అండమాన్ జైలు లో ఉన్న రామయ్య ఇంకా ఏం చేసాడు.?
రామయ్య శిష్యులు ఆ తర్వాతి కాలంలో ఎవరి దళంలో చేరారు.?
అసలు బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒక మామూలు వ్యక్తి ఎలా భయపెట్టగలిగాడు.?

Subscribe Here: https://goo.gl/vJOqXO
-----------------------------------------------
Audio also available on:
Savan: https://goo.gl/CT34u8
-------------------------------------------------
Ayyappa Saranam:
Ganna : https://goo.gl/3dNTFX
Wynk: https://goo.gl/guJPqE
Jio Music : https://goo.gl/XTPh2s
Idea Music : https://goo.gl/psTmiR
-----------------------------------------------


Our other Popular Networks:
2018 Telugu Movies: https://goo.gl/EzteCk
Kids Channel: https://goo.gl/Vk9UfP
Devotional: https://goo.gl/R9Tfbm
Follow Us: www.fb.com/VolgaVideo

Написать комментарий

Комментарии

Комментариев нет.
RSS